దాసరి మృతి మీద డౌట్స్ ఉన్నాయంటున్న కోడలు!
అబ్బే కోడలు అంటే ప్రజెంట్ ఉన్నావిడ కాదండి ఈవిడ గారి ఎక్స్ అన్నమాట. అంటే దాసరి పెద్దబ్బాయి గారి ఎక్స్ వైఫ్. అయితే ఇంకా విడాకులు కూడా కాలేదని ఈవిడగారే చెపుతున్నారు.
ఇండస్ట్రీ పెద్ద దిక్కు… దర్శకరత్న కన్నుమూయగానే ఆయన నివాసం దగ్గర పరిశ్రమ ప్రముఖులు, అబిమానులు, శిష్యులు అంతా హడావిడిగా ఉండగా చానల్స్ మైకుల ముందు నేను దాసరి గారి పెద్ద కోడలిని అంటూ తన బాదను వెళ్ళగక్కింది ఈమె.
అందులో హైలేట్ ఏంటంటే దాసరి మరణం మీద చాలా అనుమానాలున్నాయనడం తో పాటు మాకింకా ఆస్తిపంపకాలు జరగలేదని చెప్పారు. అక్కడితో ఆగలేదు. జూనియర్ దాసరి నారాయణరావుని ఇండస్ట్రికి
ఇంట్రడ్యూస్ చేస్తానని ఆయన మాటిచ్చారట. ఇప్పుడు సడన్గా ఆయన మృతి చెందడం మీద తనకి చాలా డౌట్లున్నాయని చెప్తుంది. అసలు ఈమె మాటల్లో ఎన్నినిజాలున్నాయో లేదో ఎవరు చెప్తారో ఏంటో … అయినా పార్దీవ దేహం పక్కనే ఉండగా ఈ పాడు డిస్కషన్స్ ఏంటోనండి..

No comments:
Post a Comment