దాసరి గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు: రామ్ చరణ్
దాసరి గారి స్థానాన్ని మరోకరు భర్తీ చేయలేరు. ఆయన మరణం తో తెలుగు సినిమాలో ఒక శకం ముగిసింది. లండన్ లో ఉండగా ఆయన మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ కు..బాధ కు గురయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. మన స్ఫూర్తిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
No comments:
Post a Comment